ASR: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు. శనివారం ఆర్టీసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసీరామ్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తోకలిసి ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ దొన్నుదొరకు వినతిపత్రం అందజేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు.