TG: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 15 కి.మీ ఎడవ కాలువ పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. 1200 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉందన్నారు. భూసేకరణకు రూ.250 కోట్లు కావాలని చెప్పారు. భూసేకరణ జరగగానే పనులు వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.