MBNR: ఈనెల 12న జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఎంబీసీ గ్రౌండ్లో జరుగుతున్న సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.