ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 567 పరుగులకు ఆలౌటైంది. దీంతో 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. స్మిత్(138), హెడ్(163) సెంచరీలు చేయగా, వెబ్స్టార్ 71* పరుగులతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 33/1.