KNR: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి. రాజు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి JAN 14వ తేదీ వరకు JBS నుంచి KNRకు 945 బస్సులు, JAN 16వ తేదీ నుంచి 22 తేదీ వరకు KNR నుంచి JBSకు 950 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.