BPT: వేమూరు మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసరావు తెలిపారు ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేయడం వల్ల నేడు ఉదయం 7 నుంచి 9 వరకు వేమూరు, బలిజేపల్లి, బేతేలుపురం, బూతుమలి, వరహపురంలో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలన్నారు.