TG: కాచిగూడలోని ‘సీఎంకే ల్యాబ్’లో డీసీఏ అధికారులు 1000 మేక రక్తాన్ని సీజ్ చేశారు. మనిషి రక్త బ్యాగుల్లో దీన్ని నింపి హర్యానాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆటోక్లేవ్, లామినార్ ఎయిర్ ఫ్లో వంటి పరికరాలను ఇక్కడ వినియోగిస్తున్నారు. టీకాలు, కాస్మెటిక్స్ తయారీ కోసం ఈ రక్తాన్ని వాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు నికేష్ పరారీలో ఉన్నాడు.