SRD: మాజీ మంత్రి హరీష్ రావు నారాయణఖేడ్ పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు కంగ్టి మండల మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి, సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పర్యటనకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. కావున నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఈ మార్పును గమనించాలని కోరారు.