KMR: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయ 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 7న ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సీతారామ్ బాబు గురువారం తెలిపారు. www.navodaya.gov.in 35 సైట్ నుంచి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.