KDP: స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మహిళల కోసం రిజర్వ్ సీట్లు, ముఖ్యమైన రూట్లలో సీసీటీవీ పర్యవేక్షణ, రాత్రి సర్వీసుల్లో డ్రైవర్/కండక్టర్ వివరాలు డిస్ ప్లే, మహిళా ప్రయాణికుల ఫిర్యాదుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, సమస్య ఉంటే డిపో మేనేజర్‌ను నేరుగా సంప్రదించే అవకాశం కల్పించనుంది.