SRCL: వేములవాడ (U) MRO కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిరంజన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్ల రికార్డులను తహసీల్దార్ విజయప్రకాశరావు పరిశీలించారు. ప్రభుత్వ పనుల పేరిట ప్రైవేట్ ట్రాక్టర్లకు అక్రమంగా ఇసుక కేటాయించడంలో కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను తహసీల్దార్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.