తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) 63 నుంచి 68వ స్నాతకోత్సవాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018–2024 మధ్య కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటల లోపు నిర్ణీత ఫీజుతో www.svuexams.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.