ATP: విద్యుత్ సమస్యల పరిష్కారానికి రేపు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ ఆదివారం తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అనంతపురం వినియోగదారులు 9154790350, సత్యసాయి జిల్లా ప్రజలు 9963707847 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.