జగిత్యాల జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రాము ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి లోయర్, హయ్యర్ గ్రేడ్ కోర్సుల విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జనవరి 3 నుంచే ఇవి వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.