CTR: జిల్లా వ్యాప్తంగా సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 15 బైక్లు, 3 ఆటోలు సీజ్ చేసినట్టు వెల్లడించారు. ముందస్తుగా నేరాలను అరికట్టడం, ప్రజల్లో భద్రత వాతావరణాన్ని కల్పించడం, ప్రతి ప్రాంతంలో పోలీసుల చర్యలు కనిపించేలా చూడటం తనిఖీల ఉద్దేశమని అధికారులు తెలిపారు.