SRPT: వారానికి మించి జ్వరం, దగ్గు విపరీతంగా వస్తూ ఉంటే తెమడ పరీక్షలు చేయించుకోవాలని టీవీ నోడల్ ఆఫీసర్ జి.ప్రభాకర్ తెలిపారు. మఠంపల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్స్‌లో సోమవారం TBపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టీబీ పరీక్షల అనంతరం నోడల్ ఆఫీసర్ జి.ప్రభాకర్ మాట్లాడారు.