1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం 1919: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం 1938: శివకుమార్ శర్మ, సంతూర్ వాద్య సంగీత విద్వాంసుడు. 1949: అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ జననం 1959: సినీ నటుడు సాయాజీ షిండే జననం 1995: హీరో వైష్ణవ తేజ్ బర్త్ డే