AP: కూటమి ప్రభుత్వ పరిస్థితి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్లుగా ఉందని YCP విమర్శించింది. పాలనలో బాబు సర్కారు థర్డ్ గ్రేడ్లో ఉన్నప్పటికీ పత్రికల్లో ప్రచారానికి మాత్రం ఏమీ లోటు లేదని ఎద్దేవా చేసింది. మీడియాను మేనేజ్ చేసి ప్రచారం చేసుకోవడంలో కూటమి నేతలు టాప్ గేర్లో పరుగెడుతున్నారంటూ ట్విట్టర్(X) వేదికగా ఓ పోస్టర్ షేర్ చేసింది.