TG: రాష్ట్రంలోని మంత్రులు, ఐఏఎస్ అధికారులపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎంతో నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై తప్పుడు ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. ఇది మంచి కల్చర్ కాదు.. దయచేసి ఇలాంటివి ప్రచారం చేయొద్దని మీడియాకు, సోషల్ మీడియా హ్యాండిల్స్కి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించారు.