SRCL: వేములవాడలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ పర్యటిస్తున్నారు. వేములవాడ పర్యటనకు వచ్చిన ఆయనకు ఇన్ ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ.గితే, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో రాదా బాయ్, తదితరులు భీమేశ్వర సదన్ వద్ద స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.