GNTR: పెదకాకాని (M) వెనిగండ్లకు చెందిన వెంకటరెడ్డి వైసీపీ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియమాకానికి కృషి చేసిన పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీని సోమవారం వెంకటరెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.