SRD: సమాజ హితాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయాన్ని అందజేసి ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వి టూ హెల్ప్ యూ సేవా ప్రతినిధులు బాలప్రసాద్, కృష్ణ ప్రసాద్, సావిత్రి రెడ్డి, అన్నారు. ఆదివారం కామ్జీపూర్ తాండా, బాల సదనంలోని విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశారు.