AP: చిత్తూరు జిల్లాలోని గర్ల్స్ హాస్టల్లో కెమెరా కలకలం సృష్టించింది. అపోలో యూనివర్సిటీ విద్యార్థినుల బాత్రూమ్లో ఓ వ్యక్తి కెమెరా పెట్టినట్లు గుర్తించారు. హరినారాయణ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న రూబెన్ ఆ కెమెరాను పెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.