TG: 2026 న్యూ ఇయర్ సందర్భంగా IRCTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రఖ్యాత దృశ్యాలు, బీచ్లు, కోటలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి. జనవరి 24 నుండి జనవరి 27 వరకు ఈ ట్రిప్ ఉంటుంది. వివరాలకు irctctourism.comను సంప్రదించండి.