TG: యాదాద్రి జిల్లాలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో వ్యాపించిన మంటల్లో కెమిస్ట్ పవన్ చిక్కుకుని మృతి చెందారు. పరిశ్రమలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తోంది.