AP: ఫాంహౌస్ డ్రగ్స్ ఘటనపై MP పుట్టా మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. ‘మా అబ్బాయి ఎలాంటి తప్పూ చేయలేదు. 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ సూచించారు. ప్రాణాపాయం ఉన్నప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు. ఎయిమ్స్‌లో అన్ని టెస్టులు చేయించాం. రిపోర్టులన్నీ నెగెటివ్ వచ్చాయి. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు వివరించాం’ అని పేర్కొన్నారు.