*ప్యాకెట్లు విప్పడానికి దంతాలను వాడకండి. *మంచు, పెన్నులు నమలడం వల్ల ఎనామిల్ దెబ్బతింటుంది. *పళ్లు కొరకడం, గట్టిగా బ్రష్ చేయడం మానుకోండి. *ఐస్ క్రీమ్స్, తీపి, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. *పొగాకు, ధూమపానం వల్ల నోటి క్యాన్సర్ ముప్పు ఉంది. *తిన్న వెంటనే కాకుండా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయండి.