AP: పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి ఆసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదం కాదు, హత్య చేశారంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన చేపట్టారు.