కృష్ణా: ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గంగాధర్‌రావు మాట్లాడుతూ.. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.