SKLM: జిల్లా కేంద్రం వంశధార క్వార్టర్స్ ఆవరణంలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ఏఈఎంఎస్ మేనేజర్ హరిప్రసాద్, ఓఈ నవీన్‌ల పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ తరగతులు నిర్వహించారు. అత్యవసర పిడియాట్రిక్ ఎమర్జెన్సీ వైద్య సేవలు గురించి వివరిస్తూ.. ఎలా ప్రథమ చికిత్స చేయాలో తెలియజేశారు.