KRNL: దేవనకొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 6వ తరగతి, 11వ తరగతుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.