క్రమం తప్పకుండా ఫుట్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి, మడమ నొప్పులు తగ్గుతాయి. రోజూ 5-10 నిమిషాలు ఆయిల్‌తో మసాజ్ చేస్తే కండరాలు రిలాక్స్ అయ్యి హాయిగా నిద్రపడుతుంది. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ, నెలసరి సమస్యలను దూరం చేస్తుంది.