ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం, పుణె) రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ లేదా ఎం.టెక్/ ఎంఈ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా నెట్/ గేట్/ జేఈఎస్టీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 28 ఏళ్లు మించి ఉండరాదు. మార్చి 12న దరఖాస్తులు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 27 వరకు చేసుకోవచ్చు.