SRPT: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇచ్చారు. కేంద్రం సిలిండర్‌పై రూ.60 పెంచి ప్రజలపై భారం మోపిందని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని సీపీఐ జిల్లా నాయకులు పోకల వెంకటేశ్వర్లు విమర్శించారు.