ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ వార్ డ్రామా ‘ఫౌజీ’. ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారట. అందుకోసం జూలై లేదా ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ఇమాన్వీ టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.