HYD: తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్తగా TGRPDCL సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో TGNPDCL నుంచి 12 మంది అధికారులను HYDలోని TGRPDCLకు ఒక సంవత్సరం పాటు డిప్యూటేషన్‌పై పంపిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. సంస్థ ఏర్పాటు, ఆస్తులు-బాధ్యతల విభజన, నెట్వర్క్ విభజన, కార్యకలాపాల నిర్వహణ చేపట్టనున్నారు.