కొన్ని రకాల కూరగాయలతో బెండకాయను కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. బంగాళదుంప, వంకాయ, ముల్లంగి, కాకరకాయ వీటితో పాటు పాలు, పెరుగు, టీ లేదా ఎర్ర మాంసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచించారు.