KRNL: పత్తికొండ క్లస్టర్ హెల్త్ సెంటర్లో చాకలి గాయత్రి సహజ ప్రసవం ద్వారా 3.7 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన బాబుకు ఇవాళ జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ కల్పన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గర్భిణీలు ఇక్కడే ప్రసవాలు చేయించుకోవాలని సూచించారు.