NGKL: జాతీయ పకృతి వ్యవసాయ పథకం కింద నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో మొత్తం 1875 రైతులకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు తెలిపారు. కిట్టులో గుర్తింపు కార్డులు, పెన్ను, నోట్ బుక్, క్యాలెండర్, క్యాప్ ఇతర పరికరాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.