TG: మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ. 9లక్షల విలువైన కొకైన్, ఓజీ కుష్ గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హస్మత్ పేటలో ఓజీ కుష్తో ఓ వ్యక్తి చిక్కారు. ముంబై నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Tags :