MDCL: గాజులరామారం పరిధి బంధం కుంట చెరువు ఒక్షిత్ వ్యూ హిల్స్ కాలనీ ప్రాంతాల్లో సైబరాబాద్ కమిషనర్ శ్రీజన విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా వర్షపు నీటి సమస్యపై ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన కమిషనర్, ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల సమన్వయంతో చెరువు హద్దులను ఫిక్స్ చేయాలని ఆదేశించారు. అంతేకాక చెరువు పరిసర ప్రాంతాల్లో గార్బేజి కనిపించకుండా చూడాలన్నారు.