TG: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడమేమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కావడంతో నోటీసులివ్వడానికి భయపడుతున్నట్లు ఉందన్నారు.