TG: రాష్ట్రంలో నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పోర్ట్ ఫోలియోల కేటాయింపులపై సీఎందే నిర్ణయమన్నారు. కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు.. అసెంబ్లీకి రావాలని కోరారు. మళ్లీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది.. AICC నిర్ణయం తీసుకుంటుందన్నారు.