KRNL: ఆదోని మండలం మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ పద్మావతి నగర్ కాలనీలో ఇవాళ విద్యుత్ సమస్యను పరిష్కరించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనలతో విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయించారు.