MBNR: తమ ఇళ్ల పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని వన్ టౌన్ సీఐ అప్పయ్య అన్నారు. రంజాన్ ఉగాది పండుగలను పరిష్కరించుకుని మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో సీఐతో పాటు ఎస్సై చిరంజీవిలు సిబ్బంది ఉన్నారు.