TG: విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్య వల్లనే వ్యక్తి భవిష్యత్తు మారుతుందని ఉద్ఘాటించారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. అందుకే తన వద్దే విద్యాశాఖను పెట్టుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్య వ్యవస్థను పక్కన పెట్టి గొర్రెలు, బర్రెలు, చేపలు పంచిందని విమర్శించారు.