TG: రేషన్ కార్డు వినియోగదారులందరికీ ప్రభుత్వం ‘ఈ-కేవైసీ’ ప్రక్రియను తప్పనిసరి చేసింది. చాలా మంది లబ్ధిదారులు తమ కార్డులలో వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తి బ్రతికే ఉన్నారా లేదా? ఒకే వ్యక్తికి రెండు చోట్ల కార్డులు ఉన్నాయా? అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ చేపట్టింది.