AP: YCP MLC అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. చేతకాదంటే చెప్పండి.. CBIకి అప్పగిస్తామంటూ మండిపడింది. ప్రభుత్వంతో కలిసి విచారణను సాగదీస్తున్నారని, అనంతబాబును జైలులో ఉంచడమే మీ ఉద్దేశమా అని నిలదీసింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తిచేయాలని.. అప్పటిదాకా అనంతబాబు బెయిల్ పొడిగిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
Tags :