TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టు విడుదల అయింది. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల కానుంది. ఏప్రిల్ 1న వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అలాగే 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైనల్ లిస్టును ఏప్రిల్ 9న విడుదల చేయనుంది.