TG: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర అధిష్టానం ముందు కీలక ప్రాతిపాదన ఉంచారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీజేపీ టికెట్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లో ఉండగా.. బీజేపీలోకి తీసుకొని టికెట్ ఇవ్వాలని చెప్పారు. ఆయనకు ABVP బ్యాక్‌గ్రౌండ్ ఉందన్నారు.